OPIS STRON W INTERNECIE



Szukaj:


Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

సహాయము:సూచిక

వికీపీడియా నుండి

అడ్డదారి:
WP:HELP

సహాయ సూచిక

తరచూ అడిగే ప్రశ్నలు

ప్రవేశిక
పరిచయం | వికీపీడియా పదకోశం

విధానాలు, మార్గదర్శకాలు
ఐదు మూలస్థంభాలు | శైలి మాన్యువల్

వికీపీడియాను శోధించడం
వ్యాసం కోసం వెతకడం | వికీపీడియా పేజీలోని లింకుల వివరాలు

సంప్రదించు విధానాలు
రచ్చబండ | చర్చాపేజీలు

దిద్దుబాట్లు చెయ్యడం
గైడు | దిద్దుబాట్లు చెయ్యడం | పాఠం

వికీపీడియా సమాజం
శిష్యరికం | పేజీల తొలగింపు | వివాద పరిష్కారం

లింకులు, రిఫరెన్సులు
లింకులు ఇవ్వడం ఎలా | బయటి లింకులు | మూలాలను పేర్కొనడం

వనరులు, జాబితాలు
మొలకలు | దృష్టి పెట్టవలసిన పేజీలు | మూసలు

బొమ్మలు, మీడియా
బొమ్మలు అప్ లోడు చెయ్యడం | బొమ్మల కాపీహక్కు పట్టీలు | ఇతర మీడియా

ఎకౌంటు సెట్టింగులు, నిర్వహణ
మీ అభిరుచులు మార్చుకోండి | మీ సంతకం మార్చుకోండి

మార్పులను గమనించడం
పేజీ చరితం | సభ్యుని రచనలు | దుశ్చర్య

సాంకేతిక సమాచారం
పనిముట్లు (ఇంగ్లీషు వికీలో) | మీడియావికీ సాఫ్టువేరు

ప్రశ్నలెక్కడ అడగాలి
సహాయ కేంద్రం - వికీపీడియాను ఎలా వాడుకోవాలి అనే ప్రశ్నల కోసం.
కొత్త సభ్యుల సహాయకం - కొత్తవారి కోసం.
సంప్రదింపుల కేంద్రం - జనరల్ నాలెడ్జి ప్రశ్నల కోసం.

మెనూలన్నిటినీ ఒకే పేజీలో చూసేందుకు, సైటుమ్యాపు చూడండి.

ఇంకా చూడండి: విభాగాల డైరెక్టరీ , త్వరిత డైరెక్టరీ.

ఈనాటి చిట్కా...

ఒకే వ్యాసానికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశముంటే.. (దారి మార్పు)

చాలా వ్యాసాలకు ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశముంది. ఉదాహరణకు నందమూరి తారక రామారావు.., ఎన్టీయార్, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే వివిధ పేర్లతో ప్రసిద్ధుడు. ఆయన గురించిన వ్యాసానికి అన్ని పేర్లతోటీ లింకులు ఉంటే పాఠకులకు వెతకడంలో సౌకర్యం ఉంటుంది. ఒకే వ్యాసానికి అనేక పేర్లు పెట్టడం కుదరదు కాబట్టి, దారిమార్పు పేజీలు అనే సౌకర్యం వికీపీడియాలో ఉంది.

రామారావు గురించిన వ్యాసం నందమూరి తారక రామారావు పేరుతో ఉంది. ఈ వ్యాసానికి చేరుకునేలా ఇతర పేర్లతో దారిమార్పు పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఆ పని కింది విధంగా చెయ్యాలి. ఎన్.టి.రామారావు పేరుతో ఒక పేజీ సృష్టించి, ఆ పేజీలో కింది పాఠ్యాన్ని చేర్చాలి:

#REDIRECT [[నందమూరి తారక రామారావు]]

ఎన్.టి.రామారావు అనే లింకును నొక్కినపుడు, ఆటోమాటిగ్గా వాడుకరి నందమూరి తారక రామారావు పేజీకి వెళ్తారు. ఆ పేజీలో పేజీ శీర్షిక కిందే "(ఎన్.టి.రామారావు నుండి దారిమార్పు చెందింది)" అనే వాక్యం వచ్చి చేరుతుంది. ఆ విధంగా తాను నొక్కిన లింకు, దారిమార్పు చెంది ఈ పేజీకి వచ్చినట్లు వాడుకరికి తెలుస్తుంది.

గమనిక: ఏదైనా పేజీ పేరు మార్చాలంటే ఈ దారిమార్పు పద్ధతిని వాడకండి. ఎందుకంటే పేజీ చరితం పాత పేజీకే ఉంటుంది. దాని బదులు "తరలించు" అనే అంశాన్ని వాడండి.

దారిమార్పుకు సంబంధించిన మరో చిట్కా వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 1 పేజీలో చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License